• Child Psychology
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైల్డ్ సైకాలజీ

    Child Psychology

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి బాలలే రేపటి పౌరులు! వారు మంచి క్రమశిక్షణతో చక్కగా పెరుగుతూ - విద్యావంతులై... ఎన్నో రంగాల్లో విశేష ప్రతిభలను కనబరుస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత వాళ్ళ మీదుంది.

అందుకు... పసితనం నుండే పిల్లల సంరక్షణ, వాళ్ళలో సరైన నడవడికను అలవాటు చేయండి... విద్యాబుద్ధులు నేర్పించడం మొదలుకుని, వాళ్ళను ప్రయోజకులుగా సమాజం గౌరవించే వ్యక్తులుగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత తల్లిదండ్రులు, గురువులు మీదే వుంటుంది.

పిల్లల అభివృద్ధి విషయంలో తల్లిదండ్రులు, గురువులు ఎన్నో విషయాలు మీద చక్కని అవగాహన ఓర్పు కలిగి వుండాలి. అందుకు...ఆయా వయసులను బట్టి సహజంగా వుండే సైకాలజీని అర్థం చేసుకుంటూ-వారిని సముదాయించడం, నచ్చజెప్పడం, ఏది మంచో- ఏది చెడో పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ... పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించుతూ, తెలివిగలవారిగా తీర్చిదిద్దడం చాలా అవసరం.

ఈ పుస్తకంలో ఎన్నో రకాల పిల్లల మనస్తత్వాలు, వాటిని బట్టి వారి ప్రవర్తనలను... అందుకు తల్లిదండ్రులు తీసుకోవలసిన బాధ్యతలను విపులంగా సరళభాషలో అందివ్వడం జరిగింది.

తల్లిదండ్రుల్లో ఎన్నో విషయాల మీద తగిన అవగాహన, పెంపకమే పిల్లల బంగారు భవిష్యత్‌కు చక్కని బాట! ప్రతి తల్లి-దండ్రులకూ ఈ పుస్తకం ఎంతో విలువైనదని మా అభిప్రాయం. మీ అందరి ఆదరాభిమానాలతో ఈ పుస్తకం ప్రతి ఇంట్లో వుంటుందని ఆశిస్తున్నాను...

- డా.వి.రాధికారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Child Psychology