• Chicagolo Nanamma
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చికాగోలో నానమ్మ

    Chicagolo Nanamma

    Author:

    Pages: 223
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి కేవలం ఊహల నుండి పుట్టిన కథలు కావు. ఎందరివో స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు కలిసివున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న ఈ కథల సంపుటిలో ఆధునిక అభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ జీవితంలో ప్రవేశించిన మేరకు వస్తున్న మార్పులు, సామాజిక పరిణామాలు చిత్రించబడ్డాయి.

సమాజం ఉన్న తీరును చిత్రిస్తూ అది ఎలా ఉంటే బాగుంటుందో ఆదర్శ సమాజా రూపురేఖలను మన ముందుంచిన కథలివి.

Preview download free pdf of this Telugu book is available at Chicagolo Nanamma