• Cheredetako Telisee
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చేరేదెటకో తెలిసీ...

    Cheredetako Telisee

    Author:

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది కలా? నిజమా?

ఎన్ని సార్లు అలాంటి పీడ కలలు రాలేదు... చెయ్యి కాదు గదా వేలైనా కదపలేకపోతున్నట్టు ...... మొహం మీద వాలి రొద పెడుతున్న దోమనో ఈగనో కూడా తోలుకోలేని అసహాయతలో ఉన్నట్టూ...

అలాంటి పీడకలేనా ఇది?

ఎందుకు నేను కదల్లేకపోతున్నాను?...

" నువ్వు అపోలో హాస్పిటల్ లో ఉన్నావు శ్రుతీ ...ఇహనో క్షణమో నీ సర్జరీ జరుగుతుంది..పెద్దగా భయపడ వలసినదేం లేదు. కాస్త ప్రశాంతంగా స్థిమితంగా వుండేందుకు చూడు ... ఇప్పుడిచ్చిన ఇంజక్షన్ కాస్సేపాట్లో పని చేస్తుంది,...’"

"కాదు ,..." పైకి అన్నాననుకుంది కాని మాట పెగల్లేదు. తిమ్మిరెక్కుతున్న మనశ్శరీరాలు ఆమె అణువణువునూ బందించివేశాయి.

అతన్ని కలుసుకోవాలి.. అతనికి జరిగినదంతా వివరించాలి... క్షమించమని అడగాలి...

మరో మారు అతన్ని పోగొట్టుకుందుకు సిద్ధంగా లేదామె. , మరో సారి అలా జరక్కూడదు..

Preview download free pdf of this Telugu book is available at Cheredetako Telisee