• Cherasalalo Chirunavvu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెరసాలలో చిరునవ్వు

    Cherasalalo Chirunavvu

    Pages: 52
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఏ పరిజ్ఞానానికి లెక్కచిక్కని
ఇన్ని రంగు రంగుల మట్టి రేణువులతో
ఈ భూగోళాన్ని
ఇంత అందంగా నిర్మించిన
అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌ ఎవరు ... !?


ఆ ఆకాశాన్ని అంత ఎత్తున
ఏనాటికీ పడిపోకుండా
నిలబెట్టిన నిపుణుడైన ఇంజనీర్‌ ఎవరు ... !!??


అసలీ భూగ్రహం మీద
గాలిని తొలిసారిగా ప్రవేశపెట్టిన
ప్రఖ్యాత సైంటిస్ట్‌ ఎవరు ... !!! ???


మానవుడా ... !? కాదు
దానవుడా ... !! ?? కాదు
ఆ భగవంతుడేనేమో ... !!! ???

Preview download free pdf of this Telugu book is available at Cherasalalo Chirunavvu