-
-
చెరగని జ్జాపకం
Cheragani Gnapakam
Author: Dr. Koti Kapuganti
Publisher: Self Published on Kinige
Pages: 59Language: Telugu
Description
నిత్య జీవితంలో అనేక చిత్రాలను మన కళ్ళు చూస్తాయి. తరువాత అవి జ్ఞాపకాలుగా మెదడులో నిక్షిప్తం చేయబడతాయి.
అలా నిక్షిప్తం చేయబడిన జ్ఞాపకాలను పోగుచేసి వాటిమీద ఒక కవిత కూడా వ్రాసి.... అవి ఏ సందర్భంలో.... ఎందుకు రాసారో..... కళ్ళకు కట్టినట్టు ఫోటోలతో సహా చూపించే ప్రయత్నమే ఈ 'చెరగని జ్ఞాపకం'.
'పేదవాడి కడుపు మండితే....
సామాన్యుడి గుండె రగిలితే.....
ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయి...”
మనం రోజూ చూసే సంఘటనలను లోతుగా.... అన్వేషించే ప్రయత్నం.
'కంఠాలు కోసేసి అక్షరాలు చెరుపలేరు
మనుషులను చంపేసి నినాదాలు ఆపలేరు..'
తత్వాన్ని కవిత్వంగా మార్చి మృదుమధుర భాషా సౌందర్యంతో - ఆస్వాదించే అవకాశం ఈ 'చెరగని జ్ఞాపకం'.
- డా. కోటి కాపుగంటి
Preview download free pdf of this Telugu book is available at Cheragani Gnapakam
Nice book Koti Garu.
❤️Very nice poems..... Heart touching.
'Cheragani Gnapakam' is very nice. These poem's are looks like Wonderful Nature. It beats our heart's running in reading. Dr. Koti wrote about human nature. It is Good Work. Some poem's will touch our Hearts and then we think about it. The Writer will success in his Venture.
- Adapa Chiranjeevi