• Chelagatam
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చెలగాటం

    Chelagatam

    Author:

    Pages: 438
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పొడుగాటి కాళ్ళు.. తామర తూడుల్లాంటి చేతులు.. కలువ పువ్వు లాంటి ముఖం.. తారల్ని తలదన్నే మెరుపుతో కూడిన కళ్ళు.. ఎన్నో 'నెలవంకల్ని తెచ్చి కూర్చినట్టున్న వంపుసొంపుల అందమైన శరీరం.. అసలు విశ్వంలోని అందమంతటినీ తెచ్చి రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది... వెరోనిక రూపం.

మెరుపుతీగలాంటి ఆమె శరీరంలోని ఎత్తూ పల్లాల కొలతలు ఎక్కడెక్కడ ఎంతెంత ఉండాలో సరిగ్గా అలానే ఉంటాయి.

ఒకనాటి అందాల సుందరి 'అట్లాంటా'ని గెలుచుకోవడం కోసం ఆమెతో పరుగుపందెం పోటీలో ప్రేమ దేవత ఇచ్చిన గోల్డెన్ యాపిల్స్ సహాయం పొందాడు ఒక గ్రీకువీరుడు హిపామెనిస్. అయితే ఇప్పుడు ఈ అందగత్తె వెరోనికని గెలుచుకోవడానికి ఇషాంత్ చేతిలో ఏ గోల్డెన్ యాపిల్ లేదు.

కానీ అంతకంటే విలువైన బ్రెయిన్ మాత్రం ఉంది. ఆ బ్రెయిన్ తో అతడు ఏం చేశాడు...

ఆమెతో తన ప్రేమ చెలగాటాన్ని ఎలా మొదలు పెట్టాడు...

చెలగాటం నవలలో చదవండి

Preview download free pdf of this Telugu book is available at Chelagatam