• Cheekatipai Yuddham
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చీకటిపై యుద్ధం

    Cheekatipai Yuddham

    Publisher: Keerti Publications

    Pages: 48
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. ఈ వైరస్ వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, లాక్ డౌన్‌లో ఇరుక్కు పోయిన వలస కార్మికుల కష్టాలను చాలా హృద్యంగా, మానవీయ కోణంలో హృదయాలను హత్తుకునేలా...
'డాక్టర్ కోటి' తన కవితలతో వివరించారు.
వైరస్‌తో యుద్ధం చేస్తున్న డాక్టర్లు...
ప్రాణాలు తెగించి విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్యకార్మికులు...ఇంకా....నర్సులు, పోలీసుల వారి వీరోచిత కార్యాల గురించి 20 కి పైగా కవితలు వాటి వివరాలతో కూడిన పుస్తకం.'చీకటి పై యుద్ధం'.

Preview download free pdf of this Telugu book is available at Cheekatipai Yuddham
Comment(s) ...

'Cheekati py Yuddam' kavitalu, Valasa Karmikula Vethalanu Kallaku Kattayi.
Manishini Inupa Chatramlo Nalipivese Vedanakaramaina, Rodanakaramaina Sanghatanalavi. Pagavariki Kuda Rakoodadu.
Dr. koti Kavitalu Valasa Karmikula Godunu Choopinchayi.
Prabhuthvalaku Pattadu.
Manavathvamtho thotivarini maname aadukovali.
Chakkani kavitalu Andinchina Dr. Koti Gariki Abhinandanalu.