-
-
చతుర్ముఖి
Chaturmukhi
Author: Itha Chandraiah
Publisher: Jatheeya Sahithya Parishath
Pages: 80Language: Telugu
Description
"కావ్యేషు నాటకం రమ్యం" అన్నారు పెద్దలు. రంగస్థల ప్రదర్శనలకు పూర్వవైభవం రావాలనే ఆరాటంతో నేను రాస్తున్న నాటికలు, ఏకపాత్రలు రేడియోలో ప్రసారమవుతున్నాయి. రంగస్థలం మీద ప్రదర్శిస్తున్నారు. ఈ 'చతుర్ముఖి' నాటికలను కళాకారులు, సాహితీవేత్తలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- ఐతా చంద్రయ్య
ఈ సంకలనంలోని నాటికలు:
1. అనుబంధాలు డాట్ కాం
2. రవ్వల నెక్లెస్
3. వెలుతురు పూలు
4. నాకూ మనసుంది
Preview download free pdf of this Telugu book is available at Chaturmukhi
Login to add a comment
Subscribe to latest comments
