• Charitra Marchina Manishi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చరిత్ర మార్చిన మనిషి

    Charitra Marchina Manishi

    Author:

    Pages: 271
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంఘర్షణాత్మక వికాస క్రమంలో మా నాన్న శ్రీ బొజ్జా అప్పలస్వామిగారు, డా. అంబేద్కర్ బాటలో పయనించారు. ఆయన గురించి భావితరాలకు చెప్పవలసిన బాధ్యత నాపై ఉన్నది. అప్పలస్వామి గారు డా. బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలో క్రియాశీలసభ్యులు. ఆయన వ్యవహారశైలి, ఆలోచనా రీతి, సాహసమూ, నిర్భీతి ఆయనను ఉత్తమ ప్రజా నాయకునిగా నిలిపాయి. ఒక జాతికి మార్గదర్శకునిగా ఒక ఉద్యమకారునిగా ఆయన రాజకీయ సామాజిక గమనాన్ని ఈ పుస్తకంలో చెప్పాను. నాన్న ఆశించిన సమాజం ఇప్పటికీ కనుచూపు మేరలోనైనా కనివించడమం లేదు. ఆ ఆశయాలతో ఉద్యమిస్తున్న యువతరానికి జవసత్వాలను అందించే ప్రయత్నమే ఈ పుస్తకం.

- బొజ్జా తారకం

Preview download free pdf of this Telugu book is available at Charitra Marchina Manishi