• Chandrasri Yadilo
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రశ్రీ యాదిలో...

    Chandrasri Yadilo

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చంద్రశ్రీ సమాజ మార్పుకు - కులనిర్మూలనకు - కావల్సిన కార్యకర్త. సమాజం గొంతునిండా, గుండెనిండా పాడుకోవాల్సిన పాట చంద్రశ్రీ. జీవితాంతం ఉద్యమ పాటగా బతికిన దళితబిడ్డ.

అటు జెండర్‌వల్లా, యిటు కులంవల్లా చంద్రకు ఏ సమాజం నుంచి ఆదరణ, ఆదరువు దొరకలేదు. యిలాంటి వివక్షల్లో, చంద్రశ్రీ నవుసుకుకొని నవుసుకొని పోరాడి పోరాడి మనల్ని వీడిపోయింది.

దళిత మహిళల పట్ల 'వడ్లు వాగున బోతేంది, గడ్డి గాలికి బోతేంది? తలమాసిన ఎంటిగ ఎటు కొట్కపోతేంది' అనే సామాజిక నిర్లక్ష్యాలను దిక్కరించే దిశగా సామాజిక కళాకారిణి, కార్యకర్త 'చంద్రశ్రీ యాదిలో...' రచనల సంకలనాన్ని మట్టిపూలు రచయిత్రుల వేదిక ద్వారా తీసుకువస్తున్నాము.

- జూపాక సుభద్ర, సంపాదకురాలు

Preview download free pdf of this Telugu book is available at Chandrasri Yadilo