• Chandrasekhara Azad
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రశేఖర ఆజాద్

    Chandrasekhara Azad

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ స్వాతంత్య్రం వారు పెట్టిన భిక్ష. ఎందరెందరి త్యాగాల ఫలితంగానో మన దేశానికి 15 ఆగష్టు, 1947 నాడు స్వాతంత్య్రం లభించింది. అప్పుడే 70 ఏండ్లు కావస్తున్నది. అలనాటి భారత విముక్తి పోరాట చరిత్ర ఒళ్ళును గగుర్పాటు కలిగించేది.

శాంతివాదులేకాదు క్రాంతికారులు కూడ అనేకులు సాహసంతో స్వతంత్ర సమర యజ్ఞానికి సమిధలైనారు.

ఆనాటి చరిత్ర తెలిస్తేకాని ఇప్పటి స్వేచ్ఛకు అర్థం-విలువ తెలియవు.

ఇప్పటికీ మనదేశం మనం కోరుకునే అభివృద్ధిని సాధించలేదు. అసమానతలు, నిరుద్యోగం తొలగిపోలేదు. అంతా అవినీతి నిండుకుంటున్నది. అయినా పరాయివారి పాలనా దాస్యంలో లేము. మనం స్వతంత్రులం. మన దేశాన్ని-జనాన్ని సరిదిద్దుకోవాల్సిన వాళ్ళం మనం. అందుకు గత కాల చరిత్రను చదివి విజ్ఞానం పెంపొందించుకోవడం ఎంతో అవసరం.

''జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ'' - అని సూక్తి.

జనని కంటే జన్మభూమిని ప్రాణప్రదంగా ప్రేమించి తన జీవితాన్ని దేశంకోసం అర్పించిన విప్లవ వీరశిఖామణి చంద్రశేఖర ఆజాద్‌ అద్భుత అమర చరిత్ర, ఇదో చదవండీ!

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Chandrasekhara Azad