• Chandrabhaga
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చంద్రభాగ

    Chandrabhaga

    Pages: 57
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చంద్రభాగ

చిన్న కవితలు

వీటిని ఆవంత్స సోమసుందర్ 1998 జూలై, ఆగస్టునెలల్లో చంద్రపూర్‌లో రచించారు. 2012 ఆగస్ట్‌లో మొదటిసారిగా ప్రచురించారు. శ్రీపూడిపెద్ది వెంకట రమణయ్య గత శతాబ్దం ఇరవైల దశకం లోనే, ''అల్పీలు-సూదులు'' అనే శీర్షికతో వినూత్న ప్రయోగాత్మక కవితలు రచించారు. హైకూ దూరప్రాచ్యం నుంచి వచ్చిన సుందర కవితారూపం. ఆ స్వరూపాన్ని స్వీకరించినంత మాత్రాన ఆ సాంకేతిక నామంతో పిలవాలన్న షరతు లేదని, అందుకే తన యీ హైకూలను పూడిపెద్ది సంస్మరణార్థం అల్పీలు-సూదులు అనే పిలుస్తున్నానని సోమసుందర్ పేర్కొన్నారు.

ఈ పుస్తకంలోని కొన్ని కవితలు:

పాపపుణ్యాలు
సుఖ దుఃఖాలు కలిమిలేములు
నిరంతర శాత్రవ ధ్రువాలు

''ఓపెన్‌ యూనివర్సిటీ''
అంటే ఏమిటి? అడిగాడొక ఆసామీ
''పైకప్పులేనిదన్న మాట''
చదువుకున్నవాడి జవాబు

ద్వాపరంలో!
ఒక్కడే బకాసురుడు
కలియుగంలో గ్రామానికొకడు!

చెదపురుగులు
జ్ఞానంకోసం తినవు పుస్తకాలు
ధనికుల అన్నదానం జీవకారుణ్యంకాదు

Preview download free pdf of this Telugu book is available at Chandrabhaga