-
-
చందమామలో కుందేలు
Chandamamalo Kundelu
Author: Dr. M. Harikishan
Language: Telugu
Description
ఇవి కఠిన పదాలు లేని బొమ్మల కధలు. ఇందులో సంయుక్త అక్షరాలు చాలా తక్కువగా ఉపయోగించడం జరిగింది.
విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోడానికి వీలుగా ఇవి తయారుచేయడం జరిగింది. ఇందులోని కథావస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
తెలుగులో ఐదవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఆ కొరతని తీర్చడానికే ఈ ప్రయత్నం.
Preview download free pdf of this Telugu book is available at Chandamamalo Kundelu
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book