• Chaitanyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చైతన్యం

    Chaitanyam

    Author:

    Pages: 232
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితాలను అవగాహన చేసుకునే నాలోని ఆసక్తే కథలను వ్రాయమని ఉసికొల్పింది. నా కథలు కల్పితాలే అయినా మన జీవితంలోని సంఘటనలే కథలకు బీజాలవుతాయి. కథలు రాయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ కనిపించలేదు. అయితే ఈ కథలు నిజంగా జరిగినవే అని నమ్మారు కొందరు. ఈ పాత్రలు ప్రాణం పోసుకున్నాయా! ఎక్కడ, ఎవరికి జరిగింది అనే ఆసక్తి నాలో పెరిగింది, విచిత్రం కదూ! ఒక్క ఆలోచన అందివ్వగానే పాత్రలు మొండి మనుషుల్లాగ ఏ మాత్రం మార్పుకు లొంగకుండా తమదైన వ్యక్తిత్వాన్ని చూపించు కుంటాయి.

నాకు ఇప్పుడు కాలం వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తోంది. కథల పంట విరివిగా పండించిన ఆ రోజుల్లో... ఇందులోని కథలన్నీ ఒక పదేళ్ళలో పండిన పంటనుండి ఎన్నుకున్నవే. కాలం నీడలో కనుమరుగవుతున్న నా కథలను మీ ముందుకు తీసుకురావాలనే సంకల్పమే ఈ సంకలనానికి కారణం. 1990-2000 మధ్యలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథల్లోంచి కొన్ని కథలను మాత్రమే ఎన్నుకుని ఇందులో కూర్చాము.

- సోమ సుధేష్ణ

Preview download free pdf of this Telugu book is available at Chaitanyam