-
-
కాసనోవా 99
Casanova 99
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 480Language: Telugu
Description
1970లో భారతసైన్యం పాకిస్తాన్‌పై దండెత్తి బంగ్లాదేశ్‌ని విడగొట్టినప్పుడు, కాశ్మీర్‌ని భారత్ నించి కూడా అదే విధంగా విడగొట్టటానికి, ఫాక్స్ అనే అంతర్జాతీయ గూఢచారి భారతదేశం ప్రవేశించి, తగిన సమయం కోసం ముప్ఫై సంవత్సరాలు వేచివున్నాడు. అతడి వ్యూహం ఫలించటానికి సరిగ్గా నెల రోజులు టైముంది.
1999 మధువని అనే అమాయక డెంటిస్టు, స్వప్నమిత్ర అనే కాసనోవాని ప్రేమించి పెళ్ళాడబోతూ ప్రమాదవశాత్తు ఈ అంతర్జాతీయ గూఢచార్ల విషవలయంలో ఇరుక్కుపోయింది. తరువాత...?
పాపులర్ తెలుగు నవలా చరిత్రలోనే ఇంత వరకూ లేనటువంటి, రానటువంటి ప్రయోగంగా పాఠకుల చేత విమర్శకుల చేత కొనియాడబడిన నవల ....
కాసనోవా 99
Preview download free pdf of this Telugu book is available at Casanova 99
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
యండమూరి నవలల్లో మరొక మాస్టర్ పీస్. great novel.