• C S Rao Chatura Navalalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సి. ఎస్. రావు చతుర నవలలు

    C S Rao Chatura Navalalu

    Author:

    Pages: 503
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

ఈ సంపుటంలో ఐదు నవలలున్నాయి. "సమాగమం", "రవళి", "కమలమ్మ కమతం", "ప్రేమ మజిలీలు", "శివగంగ". వస్తురీత్యా, పాత్రసహజ చైతన్యస్ఫూర్తి రీత్యా, సన్నివేశ కల్పనాశిల్పరీత్యా, దేనికదే విశిష్టమయినది. కాబట్టి వీటిలో వైవిధ్య సంపన్న రచనా విలాసమున్నది. రచయిత, భాషలోని సహజతకూ నుడికారానికీ ఆయువుపట్టు తెలిసినవాడు కాబట్టి మాటలను మీటుతూ పాత్రలను ఉజ్జీవింపజేశాడు. చతుర పత్రికలో వెలువడిన ఈ నవలలన్నీ సి. ఎస్. రావు రచనా చాతుర్యానికి మచ్చుతునకలు.

- పోరంకి దక్షిణామూర్తి

* * *

ఈ ఐదు నవలల్లోని కథల్లో కొత్తదనం కనిపించకపోయినా, వాటిని నవలలుగా మలచడంలో రచయిత కొత్తదనాన్ని చూపించారు. ఎక్కువగా సంభాషణల ద్వారానే కథను నడిపించడం వల్ల నవలళూ మన కళ్ళముందు జరుగుతున్నట్లుగానే ద్యోతకమవుతుంది. సి. ఎస్. రావు మంచి నాటక రచయిత కూడా కావడం వల్ల ఈ నవలల్లో చక్కని నాటకీయ శిల్పాన్ని ఆయన పోషించగల్గాడు. ఈ నాటకీయ శిల్పం కారణంగానే ఈ నవలలకు చక్కని పఠనీయతా గుణం కూడా అబ్బింది.

- అంపశయ్య నవీన్

Preview download free pdf of this Telugu book is available at C S Rao Chatura Navalalu