• Bujji Kathalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బుజ్జికథలు

    Bujji Kathalu

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి బుజ్జి కథలు... బుజ్జి పిల్లల కథలు.. బుజ్జి పిల్లలకోసం కథలు... బుజ్జి పిల్లల ఆలోచనా విధానం ఇలా ఉంటే బాగుంటుందని నేను రాసుకున్న కథలు.

బాల సాహిత్యం బాలల్లో మంచి ఆలోచనలకు బీజం వేయాలన్నది నా ఆశ. ఆ ఆశ ఆశయసిద్ధికోసం, మీకోసం ఈ కథలు రాశాను. మీరందరూ చదవాలి. నేను కోరిన బీజాలు మీలో మొలకెత్తాలి.

అప్పట్లో చొక్కాపు వెంకటరమణ అన్నయ్య కోరితే మీ లాంటి పిల్లల కోసం రాశాను. బాల చంద్రిక, బాలల అకాడమీ పత్రికలో ప్రచురితమయ్యాయి. వాటిలో 150 కథల్ని బాలల అకాడమీ 'చిన్ని కథలు'గా తీసుకొచ్చింది. ఇప్పుడు 25 కథలతో ఈ 'బుజ్జి కథలు' వచ్చింది.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Bujji Kathalu