• Bujjayi Kathalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బుజ్జాయి కథలు

    Bujjayi Kathalu

    Publisher: Shaili Publications

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు మరిచిపోతున్న నేటి బాలబాలికలకు తెలుగుపై మక్కువ కలగాలంటే వారిని ఆకర్షించగల బాల సాహిత్యం ఎంతో అవసరం. పిల్లలు సహజంగానే చదువు, ఆటపాటలతో పాటు కథలంటే కూడా ఇష్టపడతారు. కథలంటే వద్దనే బాలబాలికలు బహుశా ఉండరేమో..! చిన్న కథలు, తేలిగ్గా అర్థమయ్యే కథలు వారికి అందించగలిగితే తెలుగు భాషకు ముప్పు ఉండదు. పిల్లలకు ఆసక్తి కలిగేలా ఉన్న ఈ 23 కథలను ఒక సంపుటిగా రూపకల్పన చేయడం జరిగింది.

- కైపు ఆదిశేషారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Bujjayi Kathalu