-
-
బుగతలనాటి చుక్కపల్లి
Bugatalanati Chukkapalli
Author: Dr. Chintakindi Srinivasa Rao
Publisher: Srinija Publications
Pages: 181Language: Telugu
త్రిలింగదేశంలోని అన్ని పల్లెటూళ్లలాగానే విశాఖపట్నం జిల్లా చోడవరం తాలూకా చుక్కపల్లి అగ్రహారంలోనూ ఉదయాన్నే సూరీడు పొడుచుకొస్తాడు. తత్ఫలితంగా తొలుత జానెడు, ఆనక మూరెడు, అనంతరం బారెడు లెక్కన పొద్దెక్కుతుంది. అయితే, ఏ ఊరి జనం ఎలా తగలడతారో ఏమోగానీ ఈ అగ్రహారంలోని పెచ్చుమంది మగమహారాజులకు ఇలాంటి పట్టింపు ఉండనే ఉండదు. ఊరిమొగన మొనగాడిలో నిలిచే సూరికుచ్చి లక్ష్మణబుగత మిద్దె ఇంటి వీధి అరుగుకు అస్సలుండదు. ఈ అరుగును ఆవుపేడతో అలికించుకునే మామూలు అరుగులా తీసిపారేయలేం. చుక్కల ముగ్గులెట్టించుకునే సాధారణ అరుగులా కొట్టిపడేయలేం. ఇది మహెూత్తరమైన అరుగు. మహెూన్నతమైన అరుగు. పేక క్రీడకు పెన్నిధి. కంపీకి నిలయం. రన్మోరుకు రంగస్థలం. స్కోరుకు సొగసుకత్తె. సీక్వెన్స్‌కు సిరులపంట. జానాపట్లకు జాతీయవేదిక. నికరంగా మాట్లాడాలంటే అగ్రహారీకులందరి పేకాట్లకీ స్థితమతి. ఈ అరుగు సొద.. ఈ ఊరి కథే.. ఈ నవల.
- చింతకింది శ్రీనివాసరావు

- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹135
- ₹135
- ₹118.8
- ₹118.8
- ₹172.8
- ₹129.6
- ₹162
- ₹129.6