• Buduta Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బుడుత కథలు

    Buduta Kathalu

    Author:

    Pages: 27
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అద్గదీ

అతడు పుట్టాడు.
ఏమిటి ఈ పుట్టుక అని ప్రశ్నించుకున్నాడు, ఎట్టి పని లేక.
ఇది పుట్టుక అని జవాబు పడ్డాడు, మరో నలుగురుకు జీవనము చూపుతు.

*****

తల్లితనము

కొడుకు ఏడుస్తున్నాడు.
అమ్మ ఓదార్చడము లేదు.
వాడిది ఓర్వలేనితనపు ఏడుపు అని ఆ అమ్మ గుర్తు ఎఱిగి ఉంది.

*****

మోత

ప్రేమ చెప్పడము కాదు, చూపించమంది ఆమె.
ఆమె వెంబడి పడ్డవాళ్ళు జారుకున్నారు.
అతనిని ఆమె ప్రేమించింది, అట్టి సలహా ఇచ్చినందుకు.

Preview download free pdf of this Telugu book is available at Buduta Kathalu