-
-
బుద్ధుడు - బౌద్ధధర్మం
Buddhudu Bouddha Dharmam
Author: Ponugoti Krishna Reddy
Publisher: Virat Publications
Pages: 112Language: Telugu
'బుద్ధు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు'.
- ఆది శంకరాచార్య
* * *
'దాస్య విమోచన గురించి, దుఃఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.'
- కారల్ మార్క్స్
* * *
'ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోధనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే.'
- ఆల్బర్ట్ ఐన్స్టీన్
* * *
'ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు.'
- రవీంద్రనాథ్ ఠాగోర్
* * *
'శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడ మించిపోయాడు.'
- బెట్రాండ్ రస్సెల్
* * *
'ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభై శాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే... ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే. ... ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది... సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు.. బుద్ధుడు నా గురువు.'
- అంబేద్కర్
