• Buddhi Balam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బుద్ధి బలం

    Buddhi Balam

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ బుద్ధి బలం కథలన్నీ నేటి పిల్లలను ఈ ఫాంటసీ ప్రపంచానికి దూరంగా... రచయిత పుస్తకానికి పేరు పెట్టినట్లు బుద్ధిబలాన్ని పెంచే కథలు. విజయశేఖర రెడ్డి ప్రతి కథను చక్కగా... అందంగా... మలచారు. ఇందులోని 22 కథలు దేనికదే సాటి. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పత్రికల్లో కథలు చదివిన వారికి ఈ కథలు బాగా నచ్చుతాయి. అందుకు కారణం ప్రతి కథ ఏదో ఒక ప్రయోజనాన్ని, నీతిని బోధిస్తుంది. సమాజ శ్రేయస్సును, దేశభక్తిని, సమిష్టి కుటుంబ వ్వవస్థ వంటివి ఇంకా స్నేహం, ఐకమత్యం వంటివి బోధిస్తాయి. ఇవన్నీ రేపటి తరం మీద ప్రభావాన్ని చూపించి వారిని చక్కని పౌరులుగా మలుస్తాయనడంలో సందేహంలేదు. రచయిత ఇక్కడ అదే పని చేశారు మిత్రునిలా, గురువుగా, తల్లితండ్రుల్లా, ఆత్మీయునిలా తాను చెప్పాలనుకున్నవన్నీ తన కథల్లో చెప్పారు.

- డా. పత్తిపాక మోహన్

గమనిక: "బుద్ధి బలం" ఈబుక్ సైజు 8.2 mb

Preview download free pdf of this Telugu book is available at Buddhi Balam