• Buchadamma Buchadu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 72
  84
  14.29% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బూచాడమ్మా బూచాడు

  Buchadamma Buchadu

  Author:

  Pages: 80
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 premium votes.
Description

నవ్వుకొను విధంబెట్టిదనిన...
*లుకేమియాకన్నా భయంకరమైనది. ఈ టీవిమియా...మా డాక్టర్ల బృందమంతా పరిశీలించింది....గోపాలానికి ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి....బూచాడమ్మా బూచాడు
*.రేపు రత్తి ఇల్లు ఊడ్చడానికి చీపురు పట్టుకుని హాలులోకి వస్తుంది. నేను స్లో మోషన్ లో 'రత్తి పి...న్నీ...అంటూ పరిగెత్తుతా. మమ్మీ కిచెన్ లో నుంచి బయటకు వచ్చి, 'పనిమనిషిని పట్టుకుని పిన్ని అంటావేమిట్రా?' అంటుంది. నేను నీవైపు నసుగుతూ చూసి, మెయిన్ స్విచాఫ్ కథ చెబుతా! ... అదీ సంగతి...
*గతుక్కుమన్నాడు గోపాలం. ''వాడెక్కడ కూర్చుంటాడు?'' అనుమానంగా అడిగాడు.
''ఎక్కడో కూర్చుంటాడు. మీకెందుకులెద్దురూ ! డబ్బులు కలిసొస్తాయి కదా!'' అంది.అన్నింటికీ లెక్క కట్టి దానిక్కూడా (?)లెక్క కట్టింది.ఇలా అమ్మయిలు ఫాలో అయితే..ఫాలో మీ
''మరేం లేదు. అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి, ఈవేళ్టి నుంచి ప్రతీ 'అది' కి, కొంత 'మామూలు' ఇవ్వాలి. మీకెన్ని సార్లు 'అది' కావాలన్న ఇస్తాను...మీచేత తాళి కట్టించుకున్నాను కాబట్టి పిల్లల్ని మాత్రం 'ఫ్రీగా ' మామూలు అడక్కుండా కంటాను.ఇదిలా జరిగితే..?
*మామగారు వాషింగ్ మిషన్ బదులు వాషింగ్ మిషన్ ల పనిచేసే అమ్మాయిని పంపించాడు.ఆ వాషింగ్ మిషన్ లాంటి అమ్మాయి చేసే పనులకు గిల్లుడు గారి బుర్ర గిర్రున తిరిగిపోయింది.
*మీ చెల్లెలు...అదే నా భార్య మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషేనా?'' సంశయంగా అడిగాడు.
''అంత ఖచ్చితంగా చెప్పడానికి, దానికన్నా ఎక్కువ నాకొచ్చి చస్తేగా...అది ఎం.బీ.ఏ చేసింది. ఇంగ్లిష్ లో మాస్టర్ డిగ్రీ...కదా..' చాలా క్యాజువల్ గా చెప్పాడు...అయ్యయ్యో...మావయ్య
*సగం విస్కీ బాటిల్ ని కుళాయి తిప్పి నీళ్లతో నింపేసాడు. బాస్ రెండు పెగ్గుతో నిషాలో వున్నాడు. మళ్ళీ సగం బాటిల్ అయిపొయింది. ఇదేమిటి ''కిక్కు'' రావడం లేదు అనుకున్నాడు. మళ్ళీ ఆ సగం బాటిల్ తీసుకెళ్లి కుళాయి కింద పెట్టాడు...గృహప్రవేశోపాఖ్యానమ్ ..
* మనిషి మరణం లేదు..ప్రపంచంలో నిరాసక్తత .చావుల్లేని ప్రపంచంలో చావుకోసం ఎదురుచూసే బ్రతుకు...ఫాంటసీ లోకి అడుగుపెడితే ?
*అణిగిమణిగి వుండే భార్య కావాలని ఒకరు/భర్త కావాలని మరొకరు అనుకున్నారు.ఆ తర్వాత ఎవరి ఖర్మ ఎలా కాలిందంటే ?
1"మీకేం తక్కువండీ...ఫ్రంట్ నుంచి చూస్తే శోభాడే కనిపిస్తోంది. సైడ్ నుంచి చూస్తే అరుంధతీ రాయ్ కనిపిస్తోంది...మీకింకా సన్మానం జరగకపోవడం జంటనగరాల సన్మాన సంస్థలకే అవమానం' అన్నాడు ఎమోషనల్ ఎక్స్ ప్రెషనిస్తూ.సన్మాన సంస్థల కహానీ లో సజని చివరికి ఏం చేసింది?
ప్రముఖరచయిత విజయార్కె స్వాతి ,ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో రాసిన హాస్యకథల సమాహారం
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Buchadamma Buchadu
Comment(s) ...

గుండెలోతుల్లో నుంచి పెదవుల మీదికి నవ్వును తీసుకువచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ నవ్వుల కథలు.
*మామగారు వాషింగ్ మిషన్ బదులు వాషింగ్ మిషన్ ల పనిచేసే అమ్మాయిని పంపించాడు.ఆ వాషింగ్ మిషన్ లాంటి అమ్మాయి చేసే పనులకు గిల్లుడు గారి బుర్ర గిర్రున తిరిగిపోయింది.
చదువుతుంటే నవ్వు తన్నుకొచ్చేస్తుంది
*మీ చెల్లెలు...అదే నా భార్య మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషేనా?'' సంశయంగా అడిగాడు.
''అంత ఖచ్చితంగా చెప్పడానికి, దానికన్నా ఎక్కువ నాకొచ్చి చస్తేగా...అది ఎం.బీ.ఏ చేసింది. ఇంగ్లిష్ లో మాస్టర్ డిగ్రీ...కదా..' చాలా క్యాజువల్ గా చెప్పాడు...అయ్యయ్యో...మావయ్య ..
కామెడీతో నవ్వించావు కదయ్యా,,,
*సగం విస్కీ బాటిల్ ని కుళాయి తిప్పి నీళ్లతో నింపేసాడు. బాస్ నిషాలో ఖుషీగా వున్నాడు . మళ్ళీ సగం బాటిల్ అయిపొయింది. ఇదేమిటి ''కిక్కు'' రావడం లేదు అనుకున్నాడు. మళ్ళీ ఆ సగం బాటిల్ తీసుకెళ్లి కుళాయి కింద పెట్టాడు...గృహప్రవేశోపాఖ్యానమ్ ..
పిసినారికి పర్యాయపదం
* మనిషి మరణం లేదు..ప్రపంచంలో నిరాసక్తత .చావుల్లేని ప్రపంచంలో చావుకోసం ఎదురుచూసే బ్రతుకు...ఫాంటసీ లోకి అడుగుపెడితే ?
ఫాక్ట్ మన ముందు ఫ్యూచర్ లా కనిపిస్తుంది.
*అణిగిమణిగి వుండే భార్య కావాలని ఒకరు/భర్త కావాలని మరొకరు అనుకున్నారు.ఆ తర్వాత ఎవరి ఖర్మ ఎలా కాలిందంటే ?
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత ...
చాలాకాలం తరువాత కథలు చదివి నవ్వుకున్నాం మా ఇంటిల్లిపాది.