-
-
బృహస్పతి పంచమం
Bruhaspathi Panchamam
Author: Dr. Srinivasa Chakravarthi
Publisher: Manchi Pustakam
Language: Telugu
Description
మూలం: ఆర్థర్ సి క్లార్క్
స్వేచ్ఛానువాదం: డా. వి. శ్రీనివాస చక్రవర్తి
ఆర్థర్ సి క్లార్క్ సైన్స్‌ఫిక్షన్ రచయితగా, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాతగా పేరుగాంచాడు. ఆర్థిక కారణాల వల్ల డిగ్రీ చెయ్యలేకపోయిన క్లార్క్ సైన్స్‌ఫిక్షన్ రచనలలో ఐజాక్ అసిమోవ్ సరసన నిలిచాడు. అతడు అనేక కథలు, నవలలు రాశాడు. కొన్ని నవలలు సినిమాగా కూడ రూపొందాయి. క్లార్క్ అనేక బహుమతులు పొందాడు. ప్రజలలో విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి యునెస్కో ఇచ్చే కళింగ బహుమతి 1961లో అందుకున్నాడు. 1956లో శ్రీలంకకి వెళ్లిన క్లార్క్కొలంబోలో స్థిరపడి చనిపోయే వరకు అక్కడ ఉన్నాడు. క్లార్క్‌కి స్క్యూబా డైవింగ్‌లో ఆసక్తి ఉంది. బృహస్పతి పంచమం అన్న ఈ పుస్తకం 'జ్యుపిటర్ ఫైవ్'కి స్వేచ్ఛానువాదం. ఈ పెద్దకథ మొదట 1953లో 'ఇఫ్' అన్న పత్రికలో ప్రచురితమయ్యింది..
Preview download free pdf of this Telugu book is available at Bruhaspathi Panchamam
- ₹118.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
Good one