-
-
బ్రహ్మసూత్రములు - రామకృష్ణ మఠం
Brahmasutramulu Ramakrishna Matham
Author: Shyama Sastry
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 526Language: Telugu
Description
జీవాత్మయే పరమాత్మ అందువల్ల శారీరుడు తనలోని జీవాత్మను కూలంకుషంగా అర్థం చేసుకొని తత్ జ్ఞానంతో పరమాత్మను పొందవచ్చును అనేదే బ్రహ్మసూత్ర భాష్యం యొక్క మూల ప్రతిపాదన.
బ్రహ్మజ్ఞానానికి పరమప్రయోజనం (అంత్యఫలం) బ్రహ్మసాక్షాత్కారమే. ఈ జ్ఞానాన్ని ఉపనిషద్వాక్యాల శ్రవణ మననాదుల ద్వారా గాని, స్మృతి వచనాల శ్రవణ మననాదుల ద్వారా గాని, స్వానుభవంతో గాని సాధించవచ్చు. మార్గమేదైనా గమ్యమొక్కటే అవుతుంది. తదేక లక్ష్యం ఉండాలి.
Preview download free pdf of this Telugu book is available at Brahmasutramulu Ramakrishna Matham
Login to add a comment
Subscribe to latest comments

- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540