-
-
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు - మహతీకృష్ణ పబ్లికేషన్స్
Bommalu Cheppina Kammani Kathalu Mahati Krishna Publications
Author: Vemapalli Reddi Nagaraju
Publisher: Mahati Krishna Publications
Pages: 40Language: Telugu
Description
వెండి వెన్నెల వెలుగుల్లో గోరుముద్దలు తింటూ కథలు విని కలల అలల్లో తేలియాడాల్సిన పాలచెక్కిళ్ళ పసిమితనం ఏపుగా పెరిగి కాపు కాయాల్సిన స్థానంలో ఫలాల ఫలితమివ్వక కుండీలలో పెరిగే మరుగుజ్జు బోన్సాయ్ వృక్షమవుతోంది. కమ్మని కథలు చెప్పాల్సిన అమ్మమ్మలకు, బామ్మలకు, తాతయ్యలకు నేడు కరువొచ్చింది. ఆ కొరత తీర్చేందుకు బొమ్మలతోనైనా కొన్ని కథలు చెప్పించాలనేదే ఈ పుస్తక ప్రయత్నం. గుడ్ పేరెంట్స్ కావాలనుకుంటున్న తల్లిదండ్రులు, గుడ్ టీచర్స్ కావాలనుకుంటున్న పంతుళ్ళు మా ‘బొమ్మలు చెప్పిన కమ్మని కథలు’ సంపుటిని ఆదరిస్తారని ఆశిస్తూ...
- పబ్లిషర్స్
Preview download free pdf of this Telugu book is available at Bommalu Cheppina Kammani Kathalu Mahati Krishna Publications
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹60
- ₹75.6
- ₹36
- ₹60