• Bommalato Sametalu 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బొమ్మలతో సామెతలు-2

    Bommalato Sametalu 2

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

చక్కని తెలుగు సామెతలను ఇంపైన బొమ్మలతో సులువుగా వివరించే ప్రయత్నమిది. ఇందులో....

1. అందని ద్రాక్ష పుల్లన
2. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది
3. కాచిన చెట్టుకే రాళ్ళు
4. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు
5. ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపే
6. చదవక ముందు కాకరకాయ, చదివిన తరువాత కీకరకాయ
7. వంద గొడ్లను తినన్ రాబందు ఒక్క గాలి వానకు చచ్చినట్లు
8. గడ్డి వాములో సూది వెతికినట్లు
9. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళతో నడుస్తుంది
10. ఎంత చెట్టుకు అంత గాలి
ఇంకా ఎన్నో చక్కని సామెతలు ఉన్నాయి, అందమైన బొమ్మలు ఉన్నాయి. ఈ పుస్తకం పిల్లల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.
Preview download free pdf of this Telugu book is available at Bommalato Sametalu 2