• Bolivia Dairy
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బొలీవియా డైరీ

    Bolivia Dairy

    Author:

    Pages: 256
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చే ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం-పదవుల కోసం, హోదాకోసం, పేరు కోసం - పాకులాడలేదు. లాటిన్‌ అమెరికా దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాల్లోని ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం ఒక్కటే మార్గమని చే బలంగా విశ్వసించాడు. గెరిల్లా ఉద్యమానికి సైనిక - రాజకీయ నాయకత్వం ఒకటిగా ఉండాలని, అలాంటి ఐక్య నాయకత్వం నగరాల్లో ఉండే బ్యూరోక్రటిక్‌ ఆఫీసుల నుండి గాక గెరిల్లా దళం నుండే రావాలని చే గట్టిగా నమ్మాడు.

- ఫైడల్ కాస్ట్రో

Preview download free pdf of this Telugu book is available at Bolivia Dairy