• Blood Sport
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బ్లడ్ స్పోర్ట్

    Blood Sport

    Author:

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముందున్న వెహికిల్‌లోనివారు ఏం జరుగుతుందో గ్రహించేలోపుగానే భళుక్కున ఫ్రంట్‌షీల్డ్‌గ్లాస్‌ బ్రద్ధలయిపోయింది.

అద్దం పెంకులు జల్లు-జల్లుగా ఎగిరి లోపలకు వచ్చాయి. లోపల ఫ్రంట్‌సీట్‌లోవున్న ముగ్గురూ యాక్టివేట్ అయ్యేలోపుగానే బుల్లెట్లు ఎదురుగావున్న చెట్టుకొమ్మమీదనుంచి దూసు కొచ్చాయి.

క్షణకాలం వ్యవధిలో డ్రయివర్‌తోపాటు మిగిలిన ఇద్దరి ముఖాలూ బ్రద్ధలయిపోయాయి.

రక్తం ముద్దలు - ముద్దలుగా కండలతో చింది ముందున్న బోనెట్‌మీద పడింది. వెనుక సీటులోవున్న నలుగురు వ్యక్తులూ ప్రక్కలో బాంబ్‌ ప్రేలినట్లు అదిరిపడ్డారు. చెట్టు కొమ్మమీద వున్న మంచెపై నుంచి బుల్లెట్లు దూసుకొస్తున్నాయని అర్ధమయి పోయింది.

మరుక్షణం వారి చేతుల్లోని గన్స్‌ పైకిలేచాయ్‌. కన్నుమూసి తెరిచేలోగా దడ - దడ మంటూ పెద్దగా నిప్పులుగ్రక్కాయి.

పెద్దగా కేకలేస్తూ మంచెమీదనుంచి క్రిందకు విరుచుకుపడిపోయాడు సోల్జర్‌ యూనిఫాంలో వున్న నీగ్రో.

Preview download free pdf of this Telugu book is available at Blood Sport