• Biyyamlo Rallu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బియ్యంలో రాళ్ళు

    Biyyamlo Rallu

    Author:

    Publisher: Surya Prachuranalu

    Pages: 335
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“బియంలో రాళ్ళు” కథల పుస్తకంలో కథలన్నీ కూడా నిజజీవితంలో ఫీలయే అంశాలే. అయితే ఆ ఫీలింగ్స్‌ని అలా గాలికొదిలేయకుండా వాటికి చక్కటి కథారూపం ఇచ్చారు పెయ్యేటి శ్రీదేవిగారు.

'బియ్యంలో రాళ్ళు' కథలో యాభై ఏళ్ళ క్రితం నుంచీ ఇప్పటివరకూ - అంటే ఒక జెనరేషన్ జీవితం కనబడుతుంది.

బియ్యంలో రాళ్ళేరటం ఎంత కష్టమో- సమాజంలో మంచిమనుషుల మధ్యన మసలే చెడ్డమనుషులను ఏరివేయటమూ అంతే కష్టమని సింబాలిక్‌గా చెప్పారు.

'అందాల పోటీ' కథ కూడా మంచి కథావస్తువే-

టీవీ ఛానెల్స్, సినిమాలు, కార్పొరేట్‌లూ- అన్నీ- అందరూ స్త్రీని ఒక సెక్స్ సింబల్‌గా స్త్రీ అంటేనే బూతు అనే విధంగా ఎక్స్‌పోజ్ చేయటం అందరం చూస్తూనే ఉన్నాం-

దానికంటే దారుణం ఏంటంటే సొసైటీ దాన్ని అంగీకరించటం. ఇలాంటి కథలతోపాటు కొన్ని సరదా కథలు-

కొన్ని తమాషా సంఘటనలు కూడా చక్కని హాస్యంతో రచించారు శ్రీదేవిగారు అందరూ చదవాల్సిన కథలివి.

- యర్రంశెట్టి శాయి

Preview download free pdf of this Telugu book is available at Biyyamlo Rallu