• Bible Samkshipta Parichayam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బైబిల్ - సంక్షిప్త పరిచయం

    Bible Samkshipta Parichayam

    Publisher: Victory Publishers

    Pages: 103
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేవుడే సత్యం. దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ మనిషి మతాన్ని సృష్టించాడు.అలాగే మతం స్వర్గంలో కాక భూమిమీద పుట్టింది. భూమి మీద అసంపూర్ణ వృత్త ఖండాలు (చాపాలు..arcs) తప్ప పరిపూర్ణ వృత్తాలు (సంపూర్ణ పరిణతి) ఉండదంటాడు రాబర్ట్‌ బ్రౌనింగ్‌ అనే కవీ, తాత్త్వికుడూ. కనుక ఏ మతమూ సమగ్రం కాజాలదు. కనుక ఏ మతస్తులయినా యితర మతాల నుంచి ఎంతో కొంత తెలుసుకోవలసిన అవసరమూ అవకాశమూ ఉంటూనే ఉంటాయి. క్రీస్తుమతం గురించి చిరుపరిచయం కలిగించేందుకని యీ చిన్న పుస్తకం మీ ముందుంచబడుతోంది 'కొత్త నిబంధనల' ననుసరించి. బృహద్గ్రంధమయిన బైబిలుని... నేటి పాఠకుల సౌకర్య సౌలభ్యాల నిమిత్తం సంగ్రహంగా రాయబడిన యీ పొత్తం.

Preview download free pdf of this Telugu book is available at Bible Samkshipta Parichayam