• Bhuvana Vaibhavam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భువన వైభవం

    Bhuvana Vaibhavam

    Author:

    Pages: 64
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

చారిత్రక నిర్మాణాలు చెరగని గుర్తులు, అలనాటి సంస్కృతి, వైభవాలకు ప్రతీకలు. భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందాల్సిన చారిత్రక నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, శిథిలావస్థకు చేరుకుంటున్నవి.. ఆనవాళ్ళు చెదిరిపోకముందే వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ మన ఘన చరిత్రను విశ్వవ్యాప్తం చేయాలని కోటలోని సుందర కళాత్మక నిర్మాణాలను పెయింటింగులుగా చిత్రించి వివిధ ప్రదేశాలలో ప్రదర్శిస్తున్నాము. ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాలలో మన చరిత్రకు పట్టాభిషేకం చేయాలని ఈ ప్రయత్నం. నేను చిత్రకారుణ్ణి కావడానికి భువనగిరి కోటలోని శిల్పకళావిన్యాసం నాకు ప్రేరణ. మా అమ్మనాన్నలు ‘ఈ కోటను అందంగా చిత్రించు అని అడిగేవారు. ‘ఈ కోట చరిత్ర పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని , రాయాలని’ మిత్రులు అడిగేవారు. మన ఈ కోటను, ఇక్కడి ప్రజల జీవన శైలులను చిత్రించడం నాకు సంతోషకరమైన విషయాలు. కళాభిమానులకు మా ఈ పుస్తకం చిన్న కానుక. కోట, చరిత్రల పరిరక్షణకు చేయి, చేయి కలుపుదాం.

- శ్రీ చంద్ర, చిత్రకారుడు

Preview download free pdf of this Telugu book is available at Bhuvana Vaibhavam