-
-
భ్రమణ కాంక్ష
Bhramana Kanksha
Author: M. Adinarayana
Publisher: Self Published on Kinige
Pages: 343Language: Telugu
Description
"లోకసంచారి ఒంటరిగా తిరుగుతాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. తనకి పరిచయం అయిన ప్రతివారి మీదా అనంతమైన స్నేహభావాన్ని కురిపిస్తుంటాడు. లోక సంచారి హృదయంలోని ఈ స్నేహభావమే అతనికి నిత్యం మధురస్మృతుల్ని కలిగిస్తుంటుంది." అని చెప్పిన రాహుల్జీని మనస్సుగురువుగా ఆరాధించి చేసిన తపస్సే ఆదినారాయణ కొనసాగించిన పాదయాత్రల ప్రభంజనం.
ఒక సంవత్సరంలో చేసిన మూడు యాత్రల్లోని 4000 కిలోమీటర్ల కాలినడక అనుభవాల పూలమొగ్గలు ఈ భ్రమణ కాంక్షలో పుష్పించాయి.
* * *
ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవబుద్ధేస్తుంది. అనుభూతీ చెక్కుచెదరదు. మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే వుంటుంది. మనసులో మెదులుతూనే వుంటుంది.
- ప్రొ. అత్తలూరి నరసింహారావు
Preview download free pdf of this Telugu book is available at Bhramana Kanksha
Login to add a comment
Subscribe to latest comments
