• Bhoompapa Patalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భూంపాప పాటలు

    Bhoompapa Patalu

    Author:

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నాటి పిల్లల ఎదుగుదల అవసరాలకు తగిన విధంగా చిన్న చిన్న పదాలతో చిట్టి పొట్టి పాటలు రాయాలనుకొని ఈ 'భూంపాప పాటలు' రాశాను.
ఇప్పటికే పిల్లలకోసం అసంఖ్యాకంగా పదాలు, పాటలు, అనేక నీతిశతకాలు లభిస్తున్నాయి. ఆయా కవులు వారివారి నమ్మకాలతో, విశ్వాసాలతో, ఆలోచనలతో మనసుకి మంచి అనిపించినట్టు రాశారు. వర్తమాన సమాజంలో, నా చుట్టూ, నేను చూసిన, అర్థం చేసుకున్న నా అవగాహన ప్రతిధ్వనులు ఈ చిన్నచిన్న మాటల, పదాలపాటలు.
ప్రతి పదానికీ మకుటంగా వచ్చే చివరి పంక్తిని మినహాయిస్తే, అసలు పాట మూడు పొట్టి చరణాలే! అవి సులువుగా పాడుకునే విధంగా వుండాలని నా అభిలాష. తేలికైన, లయబద్ధమైన పాటలలో వినోదాన్నీ, కొంచెం విజ్ఞానాన్నీ, ప్రపంచజ్ఞానాన్నీ, ఎప్పటికీ గుర్తుండే నిత్య జీవితంలోని విషయాలను బాలబాలికలకు నేర్పాలన్నదే ఈ చిరు ప్రయత్నం.

- భూపాల్ రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Bhoompapa Patalu