-
-
భూమిక
Bhoomika
Author: Sudhama
Publisher: Snehitha Sravanti
Pages: 469Language: Telugu
Description
ప్రతి పుస్తకానికి అసలు గ్రంథంలోకి వెళ్ళేముందు ఒక ప్రముఖుని పీఠిక లేదా గౌరవనీయ, ఆత్మీయుల ముందుమాటలు ఉండడం సాధారణంగా పుస్తక ప్రచురణ స్వరూపంలో జరుగుతూనే ఉంటుంది. ఒక గ్రంథాన్నీ, ఆ గ్రంథ రచయితనూ గురించి సంక్షిప్తంగా, జనరంజకంగా అందించడం అందరికీ చేతనైన విద్య కాదు. పుస్తకంలోని అంశాలకు సంక్షిప్తంగా పీఠిక అద్దం పడుతుంది. చాలామంది నిజానికి ఆ ‘భూమిక' ని చదివే పుస్తకంలోకి ప్రవేశిస్తారు.
ఇవి సుధామగారి పీఠికలు, ముందుమాటలు. ఈ సంకలనంలో కవిత, కథ, వ్యాసం, నవల, నాటకం, కార్టూన్, కాలమ్, గళ్ళనుడికట్టు ఇలా అనేక ప్రక్రియలలో వచ్చిన గ్రంథాలకు ఆయా కవులు, రచయితలు, సాహిత్యకారులు సుధామ గారిచేత రాయించుకున్న పీఠికలు, ముందుమాటలు ఉన్నాయి.
- అల్లంరాజు ఉషారాణి
Preview download free pdf of this Telugu book is available at Bhoomika
Login to add a comment
Subscribe to latest comments
