-
-
‘భో’జనపదం
Bhojanapadam
Author: Dr. Tatikayala Bojanna
Publisher: Anandi Prachuranalu
Pages: 121Language: Telugu
Description
ఒక అంశం మీద పరిశోధించిన వ్యక్తికి ఆ అంశం గురించిన పరిజ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. ఈ పదహారు వ్యాసాలు డా. భోజన్న జానపద విజ్ఞానాన్ని ఎంతవరకు జీర్ణం చేసుకున్నారో రుజువు చేస్తున్నాయి. ఈ వ్యాసాలన్నింటిని ఆయన ప్రజా జీవితం, భాష, సంస్కృతుల అన్వేషణగా రచించారు. జానపద సాహిత్యం నదీ ప్రవాహం వంటిది. స్థల కాలాలనుబట్టి దాని రూపం మారిపోతుంటుంది. ఈ విషయం భోజన్నకు తెలుసు.
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Bhojanapadam
Login to add a comment
Subscribe to latest comments

- ₹50.00
- ₹50.00
- ₹53.00
- ₹50.00
- ₹50.00
- ₹50.00