• Bhoja Vyasa Manjeeralu
  • Ebook Hide Help
    ₹ 50
    55
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భోజ వ్యాస మంజీరాలు

    Bhoja Vyasa Manjeeralu

    Publisher: Anandi Prachuranalu

    Pages: 98
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
ఒక సాహిత్య విద్యార్థిగా తొలిసారి నేర్చుకున్న అనేక శీర్షికలను శ్రద్ధగా రికార్డు చేయడం అభినందించదగిన విషయం. తను నడిచొచ్చిన నేలను మరచిపోకుండా, తన పునాదికి దూరం కాకుండా నిరంతరం జాగరూకతతో ఉండటం భోజన్నకు ఉన్న ప్రత్యేకత. సరళమైన సూటి వాక్యంతో రాసిన ఈ వ్యాస సంపుటి భోజున్నలో దాగిన విమర్శకుడిని వెలికి తీసింది.

- ఏనుగు నరసింహారెడ్డి

ఈ వ్యాసాలన్నీ చదివిన తర్వాత తెలుగు సాహిత్యంలో ఒక మంచి పరిశోధకుడు, ఒక మంచి విమర్శకుడు రాబోతున్నాడని అనిపించింది. ఈ కృషి ఇలాగే కొనసాగితే తెలుగు సాహిత్యంలో భోజన్న తనదైన ముద్రను వేసుకోగలుగుతాడనిపిస్తుంది.

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

భోజన్న అనగానే మా మిత్రబృందంలో జానపదాన్ని ఆమూలాగ్రం పరిశీలించే పరిశోధకుడిగా గుర్తిస్తాము. అలాగే మంచి విశ్లేషణ సామర్థ్యం కలిగిన ప్రజ్ఞావంతుడు, జిజ్ఞాసి. ఉత్సాహవంతుడు.

- లెఫ్టినెంట్ బి. చంద్రశేఖర్

Preview download free pdf of this Telugu book is available at Bhoja Vyasa Manjeeralu