• Bhogamandiram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భోగమందిరం

    Bhogamandiram

    Author:

    Pages: 303
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొంది 17-02-1988 నుండి 15-06-1988 వరకు ధారావాహికంగా ప్రచురితమైన నవల "భోగమందిరం".

* * *

"నువ్వు పాలకొల్లు భారతివే - ఇంకెవ్వరూ అలా నవ్వలేరు!" మరోసారి కసిగా అన్నాడు వినయమూర్తి.

"అయినా కాకపోయినా నష్టం లేదు గదా?"

"నీకు ఎయిడ్స్ లేదు!"

"మరెందుకు ముద్దు పెట్టుకోబోతూ ఆగిపోయి ఒక్కసారి భయంకరమైన నాగుపామును చూసినట్లుగా వెనక్కు దూకేసారు?"

మళ్ళీ పడీ పడీ నవ్వసాగింది. చిన్నపిల్లవాడు గజ్జెలు ఊగిస్తూ ఆడుకుంటున్నట్లుగా నవ్వసాగింది.

"నన్ననవసరంగా రెచ్చగొట్టావంటే ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా?" ముఖమంతా కందగడ్డలా చేసుకుంటూ అన్నాడు వినయమూర్తి.

"మీరు నన్నేమీ చేయలేరు. ఇప్పుడు మనం రోడ్డు మీద ఉన్నాం. నేను ఒక్క అరుపు అరిచానంటే రోడ్డు మీద పోయే వాళ్ళే కాదు, పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్నీ, మీ కారుని పచ్చడి చేస్తారు..."

Preview download free pdf of this Telugu book is available at Bhogamandiram