• Bhayamu Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భయము కథలు

    Bhayamu Kathalu

    Author:

    Publisher: BVD Prasada Rao

    Pages: 71
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


భయము ... ఇది ఎప్పుడు, ఎలా, ఏ రూపమున ఎదురవుతుందో ... చెప్పడము కాస్త తికమక ఐనా ... పిసరంత మంది మినహా, ఇది ప్రతి వారినీ అల్లాడిస్తోంది, ఆట పట్టిస్తోంది ... అట్టివే నా భయము కథలు ... చదవండి ... ఒక్క మారు ఉలిక్కి పడండి ... మరో మాటు ఉక్కిరి బిక్కిరవ్వండి ... మరు పిమ్మట ఆలోచించండి ...


ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. ఆ వెంబడి
2. ఓ గది కథ
3. మరీ మరీ
4. యజమాని
5. పులి కడుపున...
6. కాదిది, ప్రేమ కథ
చదవండి ... చదివించండి.

- బివిడి ప్రసాదరావు

Preview download free pdf of this Telugu book is available at Bhayamu Kathalu