-
-
భయ విముక్తి
Bhaya Vimukti
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 58Language: Telugu
Description
• భయం తొలగితే, జీవన్మరణాలు ఒకటే. • భయం అనే ప్రక్రియను అర్థం చేసుకుంటే, ఆశించటమూ వుండదు, నైరాశ్యమూ వుండదు. • 'స్వ' కాలమనే వలను అల్లుతుంది. ఆలోచనేమో అందులో చిక్కుకుంటుంది. ఈ 'స్వ' యొక్క చాలనితనం వేదనతో కూడిన దీని శూన్యత, జీవన్మరణ భయాన్ని సృష్టిస్తుంది. • భయం ఏ రూపం ధరించిన మనకు మనం అర్థంకాము.
- జిడ్డు కృష్ణమూర్తి
Preview download free pdf of this Telugu book is available at Bhaya Vimukti
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162