-
-
భావార్ధ రత్నాకరము
Bhavardha Ratnakaramu
Author: B.V.Raman
Publisher: Mohan Publications
Pages: 144Language: Telugu
Description
విద్యావంతులైన పాఠకులు ప్రామాణిక గ్రంథముల పరిశీలిన చేయడం ద్వారా జ్యోతిశ్శాస్త్ర ప్రాథమిక విషయాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సరియైున జ్ఞానం కలిగిన జ్యోతిష్యులను సంప్రదించే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఉద్దేశముతోనే జ్యోతిశ్శాస్త్ర ప్రాథమిక విషయాలను బోధించే ఈ గ్రంథాన్ని అనువాదం చేయడం జరిగింది. శ్రీ రామానుజులచే వ్రాయబడిన భావార్ధరత్నాకరమనే ఈ గ్రంథమునందు వివిధ విషయములపై అనేక విషయములను తెలియచేసిన విధానము పాఠకులపై బలమైన ముద్రవేస్తుందనే చెప్పవచ్చును.
ఈ చిన్న గ్రంథమును నేను కేవలము అనువాదము చేయడమే కాకుండా పాఠకుల సౌకర్యార్ధం అవసరమనుకున్న ప్రతిచోట వివరణలను,అభిప్రాయములను వాటికి సరియైున ఉదాహరణలతో తెలియచేయడం జరిగింది.
- బి.వి. రామన్
Preview download free pdf of this Telugu book is available at Bhavardha Ratnakaramu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE