-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
భవానీ భారతీ (free)
Bhavani Bharati - free
Author: Dr. Suram Srinivasulu
Publisher: Raavi Mohana Rao
Pages: 112Language: Telugu
Description
ఇది అరవిందుల వారి సంస్కృతకావ్యమైన "భవానీ భారతి" కి ఆంధ్రటీక, తాత్పర్యములు
***
శ్లో|| ఉత్తిష్ఠ భో జాగృహి సర్జయాగ్నీన్
సాక్షాది తేజో సి పరస్య శౌరేః |
వక్షఃస్థితేనైవ సనాతనేన
శత్రూన్ హుతాశేన దహన్నటస్వ ||
ప్ర : భోః! = ఓయీ!, ఉత్తిష్ఠ = లే!, జాగృహి = మేలుకో!, అగ్నీన్ = అగ్నులను, సర్జయ = వదలిపెట్టు, పరస్య = పరమాత్మ అయిన, శౌరేః = విష్ణువుయొక్క సాక్షాత్- హి = ప్రత్యక్షంగానే, తేజః+అసి = తేజస్స్వరూపుడవు. వక్షః-స్థితేన = గుండెలపై నున్న, సనాతనేన = ప్రాచీనమైన, హుతాశేన = అగ్నితో, శత్రూన్ = శత్రువులను, దహన్ = జ్వలింపజేస్తూ, అటస్వ = తిరుగు/సంచరించు.
తా : ఓయీ! సనాతనా! లే! మేలుకో! నీ అగ్న్యారాధనను వదలిపెట్టు. పరమాత్మ యొక్క తేజస్సుకు నీవే రూపం. సనాతనమైన నీ గుండెలపై ఉన్న అగ్నిహోత్రంతో శత్రువులను దహిస్తూ, సంచరించు.
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE