• Bhavani  Kavitvam 1
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 432
    480
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భవాని కవిత్వం 1

    Bhavani Kavitvam 1

    Pages: 325
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రకరకాల సందర్భాలలో కలిగిన స్పందనలతో చిల్లర భవానీదేవిగారు అల్లుకొన్న కవితల సంపుటి ఇది. జీవితాన్ని విభిన్న కోణాల నుంచి పరిశీలించే మనస్తత్వం ఈ రచయిత్రికుంది. 'ఉలులు పులకించడం' వంటి లలిత భావాభివ్యక్తి ఈవిడకు అలవడింది. శ్రీమతి భవానీదేవిగారు ముందు ముందు రాసే కవితల్లో ఇప్పుడున్న సరళతతోపాటు మరింత సాంద్రత పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను.

- సి. నారాయణరెడ్డి

రైలెక్కితే
కొత్త రంగస్థలం కన్పించింది
ప్రతి పాత్రనీ
చదవాలి కదా!

చెడు అంటే
చిరాకులేదు
రావణాసురుడు లేకుంటే
రాముడు వెలగు.

అతడు వెళ్ళిపోతూ
ఆమెకిచ్చిన ఆస్తి
కళ్ళనిండా
జీవనదులు.

Preview download free pdf of this Telugu book is available at Bhavani Kavitvam 1