-
-
భావాలు - బంగారాలు - రసోక్తులు
Bhavalu Bangaralu Rasoktulu
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Pages: 104Language: Telugu
Description
డా. వెల్చాల కొండలరావు గారి భావాలన్నీ బంగారాలే. రసోక్తులన్నీ రమణీయాలే. కొన్ని సామెతలుగా రూపొందాయి. మరికొన్ని ఆమెతలుగా అమరిక పొందాయి. అనేక శీర్షికల క్రింద రూపొందిన ఈ భావశిల్పాలన్నీ సుందరరూపాలే. కళలపై కొండలరావుగారికి అమితాభిమానం. కలలనుండి కళలు పుడతాయని వాస్తవం చెప్పారు. 'కళ ప్రభావం కల ప్రభావం లాంటిది, కొంత చెప్పగలిగేది, కొంత చెప్పగలగనిది'' - ''ఒక దేశ కళలను అర్థం చేసుకోవాలంటే మొదట ఆ దేశ విలువలను, సంస్కృతులను అర్థం చేసుకోవాలన్నది'' ఒక చక్కని అభిప్రాయం.
ఒక కవి కవితా ఖండికలో ఒకటో రెండో చరణాలు సూక్తిప్రాయాలుగా ఉండవచ్చు. కాని సుభాషితాలను సూక్తులను మౌక్తికాలుగా మలిచి మనకందించినందుకు డా. వెల్చాల వారికి హార్దికాభివందనాలు.
- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Bhavalu Bangaralu Rasoktulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60