-
-
భాష - పత్రికాభాష
Bhasha Patrika Bhasha
Author: Srikanth Gurramkonda
Language: Telugu
Description
శ్రీ శ్రీకాంత్ శిక్షణ పొందుతున్న జర్నలిస్టుల కోసం రచించిన యీ గ్రంథం జర్నలిస్టులకే కాదు, నిస్సందేహంగా సమస్తమైన వారందరికీ మిక్కిలిగా ఉపయోగపడుతుంది .
ఇందులో, చరిత్రలో ఎప్పుడు ఏ విధంగా ఏ పరిస్థితుల్లో తెలుగు పత్రికలు ప్రారంభమైందీ, పత్రికల్లో నాడు వుపయగించిన, నేడు వుపయోగిస్తున్న భాష గురించి మాత్రమేగాక, తెలుగు భాష మూలాల్లోకి వెళ్ళి, తెలుగు భాష ఎలా పుట్టిందీ వివరిస్తూ, తదనంతర క్రమ పరిణామాలు, అడ్డంకులు, అధిగమించిన వైనాలు, సాంఘిక పరిస్థితులు, రాజులు, రాజ్యాలు, వారి పాలనా విశేషాలు, వారు ప్రోత్సహించిన మతధర్మాలు, సంప్రదాయాలు, తదనుగుణంగా వెలువడిన గ్రంథాలు, వాటిల్లోని భాషాసంపద, సంస్కృతుల వివరాలు, యినపచట్రాలు బిగించిన కథనాలు యిలా ఎన్నో విశేషాలు సంగ్రహంగా, గాఢంగా తెలియజేసారు శ్రీ శ్రీకాంత్.
- నగ్నముని
Preview download free pdf of this Telugu book is available at Bhasha Patrika Bhasha
Login to add a comment
Subscribe to latest comments
