• Bharya Bharta Meeda Anumanama
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భార్య/భర్త మీద అనుమానమా?

    Bharya Bharta Meeda Anumanama

    Author:

    Pages: 43
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భార్య మీద అనుమానం ఉంటే... ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఇలాంటి పరిస్థితి నుండి ఎలా బయట పడాలి? ఇలాంటి పరిస్థితిలో విడిపోవడం ఒక్కటే మార్గమా?

ఇలాంటి విషయాల మీద మీరు చాలానే చదివింటారు. మీకు కూడా వీటి మీద ఒక అభిప్రాయం ఉంటుంది.

ఇలాంటి విషయాల మీద కొంత మంది భార్యా భర్తలు వారి ఇబ్బందులు, అభిప్రాయాలు మరియు సలహాలు నాకు ఇచ్చారు. అలాగే ఇవన్నీ విని చూసిన తరువాత నా అభిప్రాయాల్ని ఓ పుస్తక రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. ఈ పుస్తకంలో సాడిస్ట్/సైకో/మానసికంగా బాధ పడే భార్య/భర్త ల గురించి నాకు ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి వారి గురించి చెప్పడంలేదు.

- యస్. శ్రీధర్

Preview download free pdf of this Telugu book is available at Bharya Bharta Meeda Anumanama