• Bharatiyuda Manavudiga Meluko
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయుడా... మానవుడిగా మేలుకో...

    Bharatiyuda Manavudiga Meluko

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులో సాహిత్య, ఆధ్యాత్మికపరమైన రచనలు వచ్చినంత విస్తృతంగా వైజ్ఞానిక రచనలు రావడంలేదనేది వాస్తవం. విజ్ఞానశాస్త్ర అధ్యాపకురాలిగా సుదీర్ఘ బోధనానుభవంగల శ్రీమతి పత్తి సుమతిగారు ‘‘భారతీయుడా... మానవుడిగా మేలుకో...’’ పేరుతో వెలువరించిన వైజ్ఞానిక వ్యాసాలు ఈ లోటును కొంతవరకు పూరిస్తున్నాయి. వారి వ్యాసాల్లో ప్రధానమైన ఆలోచనాస్రవంతి జన్యువైవిధ్య దిశగా సాగింది. కులరహిత మతరహిత సమాజం ఏర్పడాలనేది వారి మహదాకాంక్ష. జన్యువైవిధ్యం లేకపోవడంవల్ల జాతి నిస్తేజం కావడం, ఆరోగ్యపరంగా, అనేక అనర్థాలు ఉత్పన్నంకావడం పట్ల రచయిత్రి ఆవేదన, వారి అవగాహన ఈ వ్యాసాల్లో శక్తివంతంగా ప్రతిబింబితమైంది. శాస్త్ర విషయాలను సరళసుందరంగా పాఠకులకు అందించారు. రచయిత్రి తన భావనలను దృష్టాంతాలతో పొందుపరిచారు. వైజ్ఞానిక విషయాలే కాకుండా ఈమె వివేకానందుని ప్రబోధాలు, క్రీడారంగంలో భారత్‌ వైఫల్యం, దేశానికి సరైన దిశానిర్దేశం లేకపోవడం మొదలైన విషయాలపై కూడా తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించారు. వివేకానందుడు జాతికందించిన ఉపదేశం యువతరానికి ఎంతటి స్ఫూర్తిదాయకమో ఆమె చక్కగా విశ్లేషించారు. జన్యువైవిధ్యమొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కానప్పటికి ఆ విషయంపై ఆమె లోతైన అవగాహన అభినందనీయం. ఈ వ్యాసాలు పాఠకులను ఆలోచింపజేసేవిగా వున్నాయని మరిన్ని మంచి పుస్తకాలు వీరి కలం నుండి వెలువడాలని ఆశిస్తున్నాను.

- డి.వి.సూర్యారావు

గమనిక: ‘‘భారతీయుడా... మానవుడిగా మేలుకో...’’ ఈబుక్ సైజు 8.12 mb

Preview download free pdf of this Telugu book is available at Bharatiyuda Manavudiga Meluko