• Bharatiya Phalita Jyotisham
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • భారతీయ ఫలిత జ్యోతిషం

    Bharatiya Phalita Jyotisham

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 239
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డాక్టర్‌ బి.వి.రామన్‌గారి కలం నుండి 1938 ప్రాంతంలో వెలువడిన మరో చక్కటి రచన భారతీయ ఫలిత జ్యోతిష్యం. జ్యోతిశ్శాస్త్ర పాఠకులకు అవసరమైన అన్ని విషయాలను కూర్చి వాయ్రబడిన ఈ గ్రంథము ఇప్పటికి 20సార్లకు పైగానే ముద్రణ అయ్యింది.

36 అధ్యాయములతో కూడిన ఈ గ్రంథము జాతక పరిభాష నుండి జాతక నిర్మాణము, దశాఫలితములు, అష్టకవర్గు, వర్షఫలం, గోచారం, ప్రశ్న వంటి విషయాలతో కూర్చబడింది. బి.వి.రామన్‌ తమ ఇతర రచనలలో ఈ గ్రంథము గురించి అనేక చోట్ల చర్చించడం జరిగింది.

ఇంతకు ముందు నేను అనువాదం చేసిన డా.రామన్‌గారి రచనలన్నీ విశేష ఆదరణ పొందాయి. ఈ గ్రంథంలో వారి రచనలు చాలా మటుక్కు అనువాదం అయినట్లే. వీరి ఇతర రచనలలాగే దీన్ని పాఠకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. <యP>

Preview download free pdf of this Telugu book is available at Bharatiya Phalita Jyotisham