-
-
భారతీయ నివేదిత
Bharatiya Nivedita
Author: Ramakrishna Math
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 107Language: Telugu
Description
సోదరి నివేదిత భారతదేశాన్ని తన మాతృదేశం వలె ప్రేమించారు. భారతీయులను తన సొంతవారిగా భావించి సేవించారు. ఒక విదేశీ వనిత భారతదేశాన్ని పవిత్రభూమిగా భావించి, భారతీయులందరినీ పవిత్రులుగా భావించి చేసిన మహోన్నత సేవను మనం ఇంకా అవగాహన చేసుకోలేదు. స్వామి వివేకానంద సందేశంతో ప్రభావితురాలై 1898లో ఇంగ్లండ్ దేశంనుండి భారతదేశానికి వచ్చిన సోదరి నివేదిత, జాతీయ ఆదర్శాలకు అనుగుణంగా బాలికలకు విద్యాబోధన గరపడం ద్వారా తన సేవలు ప్రారంభించారు. ఆమె జీవితం ఆదర్శవంతమైంది. భారతజాతిని జాగృతం చేయడానికి ఆమె పడిన తపన, కఠోర పరిశ్రమ శ్లాఘనీయం. భారతీయులందరికీ ఆమె చిరస్మరణీయురాలు.
ఈ పుస్తకం ద్వారా సోదరి నివేదిత అంకితభావం, ఆత్మసమర్పణాభావం భారతీయ యువతీయువకులలో దేశభక్తిని, అంకితభావాన్ని పాదుకొల్పగలవని భావిస్తూ...
- ప్రకాశకులు
Preview download free pdf of this Telugu book is available at Bharatiya Nivedita
Login to add a comment
Subscribe to latest comments

- ₹129.6
- ₹180
- ₹60
- ₹72
- ₹81
- ₹81
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540