-
-
భారతంలో చిన్నకథలు
Bharathamlo Chinnakathalu
Author: Prayaga Ramakrishna
Publisher: Prayaga Ramakrishna
Pages: 377Language: Telugu
Description
“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ.. ...” – న్యూస్ రీడర్గా, వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి రచన – ‘భారతంలో చిన్నకథలు’.
* * *
మహాభారతంలో లేని ధర్మబోధ లేదు. మనందరికీ అవసరమైన ధర్మాలన్నింటినీ ఒకచోట చేర్చిన కావ్యమే మహాభారతం. అయితే సర్వ ధర్మాలు, శాస్త్ర వాక్యాల వలె కాక కథల రూపంలో మహాభారతంలో బోధించబడ్డాయి. అటువంటి అనేక కథలను ఒకచోట చేర్చి, శ్రీ ప్రయాగ రామకృష్ణగారు చిన్న చిన్న తెలుగు మాటలతో అందరికీ సుబోధకంగా వ్రాశారు. ఇన్ని కథలొకచోట చేర్చడంలో శ్రీ రామకృష్ణగారు చేసిన పరిశ్రమ, ఆ మహాగ్రంథాన్ని వారు అవగాహన చేసుకున్న తీరు మనం తెలుసుకోవచ్చు. ఈ కథామంజరి సార్వజనీనమై రాణించగలదని విశ్వసింతును.
- కె. శివానందమూర్తి
Preview download free pdf of this Telugu book is available at Bharathamlo Chinnakathalu
Free PDF preview is not properly printed, please correct it
Free PDF is not properly printed, please correct it